బాటసారి….బాటసారి…..ఓ బాటసారి…..By Jesussongs / బ బాటసారి….బాటసారి…..ఓ బాటసారి…. బ్రతుకు భారమై కృంగిపోతున్న ఓ బాటసారి భారమంతా యేసు పై మెాపి సాగించు నీ పయనం బాధలన్నీ మరచినీవు-నమ్మకంగా జీవించు యేసుతో నీ పయనం-సంతోషసరాగమేగా… బాట 1.వెనుకున్న వాటిని మరచినీవు ముందుకు సాగాలి వెన్నంటే లోకాశలనీ విడచి నీవు బ్రతకాలి వెనుతిరిగిచూడకు వెనుకంజవేయకు వేచి యుంది నీకై పరలోక రాజ్యము… బాట