భూమిపై యేసు జీవించెను – చూడు పాదంబుల జాడలు
నీకును,నాకును మాధిరి – నీకును,నాకును మాధిరి
1. శోధించగ అర న్యమందునా – సాతానుడెంతో శ్రమించెను
లేఖనాలు చూపుచు శక్తి మెండు పొందుచు
గెల్చెను యేసు విరోధిని – గెల్చెను యేసు విరోధిని
2. ఈ లోకయాత్ర కాలమంతట – ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి
దాడి చేయు భాధను సోధనాధికంబును
సూటిగా ధీటుగా నిల్వగా – సూటిగా ధీటుగా నిల్వగా
3. దూతాళి సేవితుండు యేసుడు – లోకాన రిక్తుడై జనించెను
పాపి రక్షణార్ధము స్వీయ ప్రాణమిచ్చెను
ప్రేమ సంపూర్ణుడు యేసుడు – ప్రేమ సంపూర్ణుడు యేసుడు