భూదిగంతముల నివాసులారా
ఫ్రభుయేసు పిలిచెను త్వరగ రండి
1. నాశనకరమగు గుంటనుండి-జిగటగల దొంగ యూబిలో
నుండిన వారలారా యిటు రమ్మనెను “భూది”
2.హృదయము అన్నింటికంటెను-మోసకరమైనది యనెన్
అది ఘారమైన వ్యాధి గలది “భూది”
3.హృదయ ము నిండిన దానినుండి-పెదవులు మాట్లాడుచుండును
నీ హృదయము దేవుని కర్పించుము “భూది”
4.ఏవడైనను నా స్వరము విని-హృదయపు తలుపును
తెరచినచో-నేనతనిలో నివసించి నడిపింతును “భూది”
5. కుమారుడా ఓ కుమారి-నీ హృదయ ము నాకిమ్మని
ప్రభువు అడుగు చున్నాడు రారండి “భూది”