ను శిలువలో పాపక్షమా యేసుప్రభు నీ ధివ్యక్షమ “2″
బాసిల్లెను శిలువలో పాపక్షమా …….ఆ..
1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను
ఆహుతి చేసి – కలుసహరా కరుణించితివి ” 2 “భాసిల్లెను”
2. దోషము చేసినది నేనే నెకదా మోసముతో
బ్రతికినది నేకదా – మోసితివా నాశాప భారం ” 2 “భాసిల్లెను”
3. పాపము చేసి ఘడించితిమరణం శాపమేగా
నేనార్జించితిని – కాపరివై నను బ్రొచితివి “2″ భాసిల్లెను”
4. నీ మరణపు వేధన వృదకాదు నామది నీవేధనలో
మునిగి – క్షేమము కలిగెను హృదయములో “2″ భాసిల్లెను”
5. ఎందులకో నా పైయి ప్రేమా అందదయా స్వామీ
నామధికి – అందులకేభయమొందితిని ” 2 “భాసిల్లెను”
6. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి
నా ప్రభుడవని – నమ్మితి నీ పాదంబులను ” 2 “భాసిల్లెను”