నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములోBy Jesussongs / న నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును 1.కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి|| 2.జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||