నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి !!2!!By Jesussongs / న నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి !!2!! ఆదరణ నీవని ఆదరించెదవని !!2!! నీసన్నీధి చేరితిన్ 1పాపమనే ఊబిలో పడియున్నాను పైకి లేపుమా కరుణ చూపుమా !!2!! శత్రువుల చేతిలో చిక్కుకుంటిని ప్రభు !!2!! కృపచూపి కరుణించవా !!నాదేవా!! 2 ఓటమినే జీవనంగా గడుపుచున్నాను సేదతీర్చుమాశాంతినీయుమా !!2!! ఓదార్పు నీవనిగెలుపు నీ సెలవనీ !!2!! నీప్రేమనే కోరితి.. !!నాదేవా!!