నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావుసుడిగాలిలో నైనా
జడివానలోనైనాఆరిపోదులే నీవు వెలిగించిన దీపమునీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము
1.ఆరని దీపమై దేదీప్యమానమైనాహృదయ కోవెలపై
దీపాల తోరణమైచేసావు పండగ – వెలిగావు నిండుగా “నా దీపము”
2.మారని నీ కృప నను వీడనన్నదిమర్మాల బడిలోన
సేద దీర్చుచున్నదిమ్రోగించుచున్నది – ప్రతిచోట సాక్షిగా “నా దీపము”
3.ఆగని హోరులో ఆరిన నేలపైనాముందు
వెలసితివే సైన్యములకధిపతివైపరాక్రమశాలివై – నడిచావు కాపరిగా “నా దీపము