నా తోడు నీవుండగా దేవా – స్తుతిగీతముపాడెదన్నాతోడునీవుండగా నేను – హల్లెలుయపాడెదన్రాజుల రాజ ప్రభువుల ప్రభువామరణము జయించిన మహోన్నతుడనాతోడునీవుండగా దేవా – దేనికి భయపడనునా తోడు నీవుండగా నేను – ఎవరికి భయపడను ॥నా॥
1.కష్టనష్టముల– భయము భీతిశోధన శ్రమలు – నాకు కలుగగా ॥నాతోడు||
2.నెళవరులు నా – బందుమిత్రులుదూషించి– నిందించినను ॥నాతోడు|