నను పరిశీలించి పరిశోధించి
గమనిస్తున్నా యేసయ్యా నా దినములన్నీ నీ గ్రంధములో.
లిఖితములాయేనయ్యా.. 2॥
నీనుండి నాఆత్మ ఎక్కడికి తొలగుననీ ॥2॥
నాలో ఉన్న పాపాన్ని కడిగి పవిత్ర పరచుము ॥2॥నను॥
1.నాగర్వాన్నీ నాస్వార్థాన్నీదురాశలను తొలగించు
ధీనునిగా నీతో ప్రార్థింతును ॥2॥
కృంగిన హృదయంతో నేను చావక మునుపే ॥2॥
అపార ప్రేమతో నింపి శుద్ధినిగా మార్చు తండ్రి ॥2॥నను॥
2.నేను కూర్చుండుట నే లేచుట నా నడకయు నా పడకయు నీకే తెలియును నాదేవా ॥2॥
నాకు తలంపు పుట్టకమునుపే మనసును పరిశీలించి ॥2॥
నాలో వున్న పాపాన్ని కడిగి పవిత్రపరచుము ॥2॥నను॥
3.నను కలుగచేసినది చూడగా
భయమును ఆశ్చర్యము కలుగూచున్నది ॥2॥
మాటా రాకమునుపే నాహృదయమును గ్రహించితివి ॥2॥
నాలో వున్న పాపాన్ని కడిగి పవిత్రపరచుము ॥2॥నను॥