నా తండ్రీ నిను నేను మరువలేను యేసయ్యBy Jesussongs / న నా తండ్రీ నిను నేను మరువలేను యేసయ్య నా చేయి పట్టి నడుపయ్యనాకెవ్వరు లేరు ఇలలో 1.నీవే నా ఆశ్రయంఘనుడా నిను బట్టియే నాకు ఈ స్థానంఏముంది నాలో నను ఆశీర్వదించుటకునాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయం 2.నా ప్రార్ధనలన్ని నేరవేర్చుదేవానా ఆశలన్ని తీర్చేటి ప్రభువానాకెవ్వరు లేరు ఇలలో నీవే నా ఆశ్రయంనా సరిహద్దులన్నీ విశాల