నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువాBy Jesussongs / న నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా కుడి ఎడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు 1అంధకార లోకములో అంధుడనై నేనుండగా పందె రంగములో నేను గెలువ నా ముందుగ నడువుము 2 లోకములో మాయలకు లోకులు మోమాటముకు లోకువ నేను కాకుండునట్లు మెళుకువ నొసగుము ప్రభువా 3ఆత్మీయ యుద్ధములో శత్రువను ఓడింపను సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా