నా జీవితం – నీకంకితంBy Jesussongs / న నా జీవితం – నీకంకితం కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ 1. బీడుబారినా – నా జీవితం నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే ॥నా జీవితం ॥ 2. పచ్చని ఒలీవనై – నీ మందిరావరణములో నీ తోనే ఫలించెదా – బ్రతుకు దినములన్నిట ॥ నా జీవితం ॥