నా జీవిత యాత్రలో ప్రభువా
నీ పాదమే శరణంఈలోకమునందు నీవు తప్ప –
వేరే ఆశ్రయం లేదు”2″
1. ఈ లోకనటన ఆశలన్నియు
తరిగి పోవుచుండగామారని నీ వాగ్ధానములన్నియు – నే నమ్మిసాగెదను “నాజీవి“
2. పలువిధ శోధన, కష్టములు
ఆవరించు చుండగాకలత చెందుచున్న నా హృదయమును – కదలకకాపాడుము”నాజీవి“
3. నీసన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదునీదు కుడి హస్తములో నిత్యమున్న – నాకు సుఖక్షేమమేగా”నాజీవి“