1.నాకై చీల్చబడ్డ యో
నా యనంత నగమా
నిన్ను డాగి యందున
చెను మీర బారెడు
రక్త జలదారలా
సక్తి గ్రోలగా నిమ్ము
2. నేను నాదు శక్తిచే
నిన్ను గొల్ల జాలను
కాల మెల్ల నేడ్చినన్
వేల క్రతుల్ చేసినన్
నేను చేయ పాపము
నేనె బాప జాలను
3. వట్టి చేయి చాచుచున్
ముట్టి సీలువ జేరెదన్
దిక్కు లేని పాపిని
ప్రక్క జెర్చి ప్రోవుము
నా కళంక మెల్లను
యేసునాధ , పాపుము
4. ఈ దరిత్రియందున
నేరు దాటునపుడు
నాదరించి నీ కడన్
నాకై చీల్చబడ్డయో
నా యనంత శైలమా
నన్ను జేర ధీయుమా