నాకు జీవమైయున్న నా జీవమా…నాకు ప్రాణమైయున్న నా ప్రాణమా..నాకు బలమైయున్న నా బలమా..నాకు సర్వమైయున్న నా సర్వమా..నీ నామమే పాడెదన్..నా జీవిత కాలమంతా..నీ ధ్యానమే చేసేదాన్..నా ఊపిరి ఉన్నంతవరకూ..
(నాకు జీవమైయున్న)
1.పూజ్యుడవూ…ఉన్నత దేవుడవూ..యోగ్యుడవూ..పరిశుధ రాజువూ..(2)
నా ఆరాధన.. నా ఆలాపనా..నా స్తుతి కీర్తనా నీవే..నా ఆలోచనా ..నా ఆకర్షణా..నా స్తోత్రార్పనా నీవే..(నాకు జీవమైయున్న)
2.నాయకుడా నా మంచి స్నేహితుడా..రక్షకుడా నా ప్రాణ నాధుడా..(2)
నా అనందమూ..నా ఆరంబనా..నా అతిశయము నీవే..నా ఆధారనా నా ఆశ్రయము..నా పోషకుడవు నీవే..(నాకు జీవమైయున్న)