నడిసందారాన నావసగింది (2)
నడిపించే ఆసారది నాయేసే నడి
ఆ హుం హైలెస్స ఆ హుం (2)
1.అలల జీవితంబాపి ప్రసాంత జీవితం నొసగె
ఆ — ఆ — ఆ — ఆ—- (అలల)
జీవమృత కురిపించె జీవితాన్ని మురిపించె (2)
ఆ.ఆ.ఆ.యేసే (2) ఆహుం హైలెస్స ఆహుం (2)
2.ఫెనుతుఫానులు సుడిగుండాలు ఎన్నేదురైనా
ఆ — ఆ — ఆ — ఆ—- (ఫెనుతుఫానులు)
తన నోటిమాటతొ నిమ్మలింపచేసిన సర్వాధికారి
ఆ..ఆ..ఆ యేసే (2) ఆహుం హైలెస్స ఆహుం (2)