నాకాశ్రయము మహతిశయముమహోన్నతము నాయేసునామమునాకు జీవము కృపాతిశయముమహిమైశ్వర్యము నాయేసువాక్యమునాయేసునామము నాయేసువాక్యము
1.అందరిలో అతిశ్రేష్టమైన నామముఅన్నిటి
కన్న పై నామముహెచ్చయిన నామమునాయేసు నామముశ్రేష్టమైన నామము నాయేసునామము
2.ప్రాణాత్మ దేహమును
శుద్డి చేయువాక్యముపరిశుద్దపరుచును ప్రభువాక్యముబలమైన వాక్యము నాయేసువాక్యముపరిశుద్దవాక్యము నాయేసువాక్యము