నా కన్నులెత్తి వేచియుందునుBy Jesussongs / న నా కన్నులెత్తి వేచియుందును నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని 1.నా ప్రాణముతో సన్నుతింతును కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని ॥నా కన్నులెత్తి॥ 2.మహిమా ఘనతా – యేసు నీ నామముకే ఉత్సాహ ధ్వనులతో స్తుతి నిత్యము చేసెదన్ (3) ॥నా కన్నులెత్తి॥