నా ఆదరణ నీవేనయ్య నాఆశ్రయము.. నీవేనయ్యా !!2!!
కష్టాలలో నష్టాలలో కన్నీరు తుడిచావయ్య…యేసూ..
స్తుతిగీతం నీకేనయ్యా హల్లేలూయా..హల్లేలూయా
ఈ స్తుతిగీతమే నా యేసుకే
1తప్పిపోయిన నన్ను మన్నించి – చేర్చి నూతన జీవమునిచ్చితివే
నాయేసయ్యా నీకే నా స్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈ స్తుతిగీతమే నా యేసుకే
2 ద్వేసించిన నన్ను ప్రేమించి – నడిపించితివి నీ కృపచేత
నాయేసయ్యా నీకే నా స్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈ స్తుతిగీతమే నా యేసుకే