నసియించెడి లోకంలో-వసియించవు కళకాలం
మేలైనది చేపట్టి-సాగించు నీ పయనం
అది నాదంటూ-ఇది నాదంటూ-ఆనందం కోల్పోతూ
పరమార్థం గ్రహియించకనే-గతియించి పోతావా
కాలం తో పాటుగా- క్రుశియించును శరీరం
మరణం కబళించును -ఏ ఘడియాలోనైనా
క్రీస్తు దారిలో సాగి -నిత్య రాజ్యమే చేరి
వసియించు కలకాలం -సత్యమైన లోకంలో
నిలిచిపోవును- మహిలోన బందాలన్నీ
మట్టిలో కలయును దేహం-రిక్త హస్తాలతో
ఇకనైనా మేల్కొని-గ్రహియించు సత్యాన్ని