నలిగిన రేల్లును విరువని దేవుడు
విరిగిన మనస్సును లక్ష్యముచేస్తాడు
బలము కలిగిన ఆయుధంగా మార్చిఅద్భుతాలు
చేసే శక్తిని చేకూర్చి-దీవిస్తాడు జయమిస్తారు
1.శ్రమల అలలతో కొట్టబడి -భ్రమల సుడులలో నెట్టబడి
అటుఇటు వంగినా – బహుగా కృంగినా
ఆదరిస్తాడు యేసుదేవుడు
పదునుగలిగిన మ్రానుగ చేస్తాడు
2. అనుమానముతో కాల్చబడి-అపనమ్మికతో బ్రతుకు చెడి
ఆత్మలో నలిగినా –హృదయం పగిలినా
బాగుచేస్తాడు యేసుదేవుడు
స్థిరమైన సాక్షిగ జీవింప చేస్తాడు