నలిగి పోతున్న ఓ మనిషి మారేది ఎన్నడు
క్రీస్తుని చేరేది ఎప్పుడు
1 పరలోకం తెరచి ఉంది మనసు మారిన పాపికోసం
ఏ లోకమునకు వెళ్ళేదువో నిర్ణయించుకో
నీటి మీద బుడగవంటిది నీ ప్రాణము కదా?
2జక్కయ్య ఆశ చూడు యేసును చూడాలని
నీ జీవిత చుక్కానెవరో నిర్ణయించుకో
గాలికెగురు రెళ్ళు వంటిది నీ ప్రాణం కాదా
3 సిలువపై దొంగను చూడు యేసయ్య దరిని చేరెను
పాపమునకు జీతం మరణమని నేడే తెలుసుకో
యేసు లేని నీదు జీవితం ఇలలో వ్యర్థమే