నేనునూ.. నా ఇంటి వారునూ…-యెహోవాను సేవించెదం “2″
ఆయనను గూర్చి-ఒక క్రొత్త కీర్తన-పాడెదం….పాడెదం…. “2″
అ.ప.: పరిశుద్ధుడూ. పరిశుద్ధుడూ…-పరిశుద్ధుడనే నిత్యం పొగడెదము “2” “నేనునూ“
1. ప్రతీ రోజు దేవా… ఆనందించెదం..-మా చింత యావత్తు ఆయనే… చూచుకొనునూ.. “2″
దేవుని యెదుట సాగిలపడెదం-సర్వాధికారి, సర్వాంతర్యామి అని గొప్ప చేసేదము… “పరిశుద్ధు“
2. క్రీస్తునందున్న వారు.. నూతన సృష్టి…-సర్వమును చూచుచున్నది ఆయన దృష్టి.. “2″
దేవుని రాకడ సమీపమాయెనని-అనేకులకు ప్రభు యేసు క్రీస్తును… ప్రకటించెదం.. “పరిశుద్ధు“