నేనున్నానంటు నా ఒంటరి బ్రతుకులోనా తోడుగా నిలచినావు కన్నీరు తుడిచినావు||2||
కష్టకాలమందు కన్నా తల్లి నీవై కలతలు బాపుటకు నీ కరములుచాపితి
కష్టకాలమందు కన్నా తండ్రి నీవైకలతలుబాపుటకునీకరములుచాపితి
నన్నాదుకున్నవేసయ్యా ఆ.. ఆ… ఆ…ఆ
నీ చెంత చేర్చావేసయ్యా ఆ..ఆ… ఆ… ఆ
1పనికి రాని నన్ను సేవకు పిలిచి-నీ ప్రేమను పాడే పనివానిగా చేసి
ఆపద వేలలో అమ్మ నాన్న నీవై-కన్నీరు తుడిచి నీ కౌగిట దాచి||నన్నా||
2నీరు లేని చెట్టులా చిగురన్నదే లేక నిండా ఆపదలతో కొట్టబడి యుండగా
నీ చల్లని చూపుతో నన్ను చూచినావు నీ శాశ్వత ప్రేమను నాపై చూపి||నన్నా||
3అనాదగా మిగిలి ఆకలితో ఉండగా-ఆహారమునిచ్చి కొరతలు తీర్చి
నీ చాచిన చేతులతో నా చేయి పట్టి-నన్ను బలపర్చి నీవు నా బలమై||నన్నా||పII మంచి దేవుడు యేసు దేవుడు – నా ప్రాణ స్నేహితుడు…
ప్రేమించెను ప్రాణమిచ్చెను – ఈ స్థితికి నన్ను చేర్చెను…II2II
నా పేద బ్రతుకును మార్చినాడు – నన్నెంతో దీవించెనుII2II
లోకాన దొరకని తన శ్రేష్ట ప్రేమ – నా యెడల కనుపరచినాడుIIమంచిII