నూతన సంవత్సరం నూతన శుభములతో…”2″
దయచేయబడిన దయా కిరీటం
ప్రతి దినము నూతనమే ప్రభుతో అనందమానందమే “2″
అ.ప.: We Wish You Happy Happy New Year…హే…
We Wish You Happy New Year “2” “నూతన”
1. గత కాల కీడంత మరచెదను-రానున్న మేలులను నే తలచెదన్ –ముందెన్నడెరుగని త్రోవలలో-భయమెరుగక నే నడిచెదనూ “2″
కారు చీకటి కన్నిటి లోయలొ-కాపరిగ నీవె నాకుండగా “2″
నీ వాక్యమే పాదములకూ దీపమై-నా త్రోవకు వెలుగై నడిపించును “we”
2. మునుపటి మనుగడ మార్చుకొని-ముదముగ ప్రభుతో నడచెదను
సత్య సువార్తకు నే సాక్షినై-సఖల జనులకు చాటెదను “2″
శ్రమల సుడులలొ ఈ లొక కాడలిలొ-వెనుక చూడక కొనసాగెదా “2″
నీ ఆత్మతొ నను నింపు నా దైవమా-
నీ శక్తితొ బలపరచి నడిపించుమా “we”