నీ సన్నిధియే నా ఆశ్రయం దేవాBy Jesussongs / న నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా మహిమగల నా యేసు రాజా 1.ఆలయములో ధ్యానించుటకు ఒక వరము నే అడిగితి యేసు నీ ప్రసన్నత నాకు చూపుము 2.ఆపత్కాలమున నన్ను పర్ణశాలలో దాచినావు-నీ గుడారపు మాటున