నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు నీవేBy Jesussongs / న నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు నీవే . .దూరం పొయినను కాలంమారినను ప్రేమతో పిలచితివి నీవే . .నీ ప్రేమ నన్ను మార్చింది నీ ప్రేమ నన్ను కాచిందినీ ప్రేమ నన్ను దాచింది నీ ప్రేమ . . నీ ప్రేమ . . (2) 1. కృంగి ఉన్న వేళలలో నిన్ను నేను మరచినాఅదరించె దేవుడవు నీవేగా (2) 2. నలగిన వేళలలో కష్టకాల సమయంలో రక్షించిన దేవుడవు నీవేగా (2)