నీవుండగా నాకు యేసుస్వామీBy Jesussongs / న నీవుండగా నాకు యేసుస్వామీఏమున్న లేకున్న దిగులేమీనీతోచెలిమి కూర్చును కలిమి 1.నీ సన్నిధిలో నిలిచిన క్షణము నాలో నుండి తొలగును భయము నీ మందిరములో గడిపిన దినము వేవేలకన్నను ఎంతో శ్రేష్టము 2. గాడాంధకారంలో నే నడచిననుఏలాంటి ఆపద కలుగనీయవు సర్వాధిపతి సర్వోన్నతుడవు ఏవేలనైనను నాచేయు వీడవు