నీవుంటె నాకు చాలని నీవుంటె నాకు మేలని
అనుదినము అనుక్షణమునిన్నే కొరెద
ప్రతి దినము ప్రతి క్షణమునిన్నే చేరెద “నీవుంటె “
1.బంధువులు త్రోసి వేసిన స్నేహితులు దూరమైన
విడువని నీ స్నేహమేచాలు యేసయ్యా మరువని
నీ బంధమే నాకు మేలయ్యా “నీవుంటె “
2.శ్రమలెన్నో ఎదురైన శోదనలు నన్ను చుట్టినా
జయమిచ్చిన నీ కృపయేచాలు యేసయ్యా
విడిపించిన నీ తోడె నాకు మేలయ్యా “నీవుంటె“