నీవే లేకపోతే ఏమైపోతానో
నీవు నాతో లేకపోతే నెనేమైపోతానో “2”
నా తోడు నీవయ్య నా నీడ నీవయ్య “2”
నా ప్రాణం నీవయ్య నా సర్వం నీవయ్య “2”యేసయ్య (8) “నీవే”
1. దిక్కుతోచని ఇ స్థితిలో నీ ధరికి చేరగా
ఆదరణ కరువై నన్నాదరించితీవే “2”
నీవే నిజ దేవుడవై నను రక్షించితివే
నేనున్నా నీతో బయపడకన్నావే “2”
నీవే నీవే నా నిజ దేవుడ యేసయ్య “2” “యేసయ్య”
2. అలసిన వేళలో అమ్మవు నీవై
ఆదరణ నిచ్చి నీ ఒడిలో చేర్చితివే “2”
నాకై నీ ప్రాణమునే బలిగా ఇచ్చితివే
నా పాపము పోవుటకు సీలువను మోసితీవే “2″”నీవే””యేసయ్య”