నీవే – నా పాటకు ప్రేరణ నీవే
శృతిలయలు నీవే – స్వరఙ్ఞానము నీవే
సాహిత్యము నీవే – స్వరదాతవు నీవే..
అ.ప. యేసూ..నా ప్రాణం సర్వం నీవే నా దేవా
యేసూ… నాలో ఉన్న ఆత్మ నీవే దేవా… “నా పాట”
2 స్వరఙ్ఞానమే నాకు తెలియని తరుణాన – నిను పాడే వరమును ఇచ్చావయ్యా
నీవాక్య ఙ్ఞానము లేనట్టి సమయాన – నీ సేవ భగ్యము నిచ్చావయ్యా
సంతోషము లేని నా జీవితాన – ఆత్శీయ ఆనంద మిచ్చావయ్యా”యేసూ”