నీవుంటె చాలు – నీవుంటె చాలు – నీవుంటె చాలు నాకు “3″
1 యేహొవా ఈవె చూచుకొనును నీవుంటె చాలు నాకు
యేహొవా రాఫా స్వస్ఝత నిచ్చు నీ గాయముల్ బాగుచేయున్
యేహొవా షమ్మా తోడైయుండి అక్కరలన్ని తీర్చున్ ”నీవుంటె చాలు”
2 యేహొవా ఎలోహిమ్ సృష్టికి కర్తలు నీ వాక్కుచే కలిగి ప్రభు
యేహొవా గిలియోన్ మహొన్నతుడవు నీవంటె వారెవరు?
యోహొవా షాలోమ్ శాంతిప్రదాత నా హృదిలో రమ్ము దేవా ”నీవుంటె చాలు”