నీతోనే ఉండుటయే-జీవితవాంఛయ్యా
నీచిత్తం నెరవేర్చుటయేర్చుటయే-హృదయతపనయ్యా
యేసయ్యా-నిన్నేకదా నా ముందునిలిపేను (2) ।।నీతో
చరణం :
1. కరుణయు కృపయు -నిరంతరశాంతి-వినయమువున్నవాడా
నా జీవితం నశిఇంపకా (2)-కాపాడువాడా నా కాపరి(2)
।।యేసయ్యా।।
2. ఎబినేజరా -ఎల్ఎలియౌ-ఎల్లప్పుడు ఉన్నవాడా
ఎల్షద్ధాయ్ శకై పరుడా (2) ఎల్లోహి చూచువాడా(2) ।।యేసయ్యా।।
3. నాకొరకు అన్నియు చేయువాడా- చేసి ముగించువాడా
నా బరువు -నా బాద్యత -నీ పాదం చెంత ఉంచితిని (2). ।।యేసయ్యా।।