నీ జీవితం – విలువైనది ఏనాడు ఏమరకుశ్రీ యేసునామం –
నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమాఓ నేస్తమా తెలియునా –
ప్రభుయేసు నిన్ను ప్రేమించేనునా నేస్తమా తెలిసికో – ప్రభుయేసునికై మరణించేను
1.బలమైన పెనుగాలి వీచి – అలలెంతో పైపైకి లేచి
విలువైన నీ జీవిత నావ తలక్రిందులై వాలిపోవా,వలదు భయము –
నాకేల కలడు మేసే నీతోడుయేసు మరణించి మరిలిచెను –
నిను ప్రేమించి దరిజెర్చును॥నీ జీవితం॥
2. గాడాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలోనడయాడె నీ జీవిత త్రోవ – సుడివడి నీ అడుగులు తడబడెగా”వలదు భయము3. కనలేని గమ్యంబు కోరి – ఎనలేని కష్టాలపాలైమనలేని నీ జీవిత గాధ –
కలలన్ని కన్నిటి వ్యధలేవలదు భయము