నీకున్న భారమంత ప్రభుపై నుంచు – కలవర చెందకుమా..ఆయనె నిన్ను ఆధరించునూ – అద్భుతములు చేయున్
1. నీతి మంతులను కదలనీయడు – నిత్యము కాచి నడిపించును
2. మనలను కాచే దేవుడాయనే – మనకునీడగా ఆయనే ఉండును
3. తల్లి తండ్రి విడచినను – ఆయనే మనలను హత్తుకొనును
4. ప్రభువు మన పక్షమైయుండగా – ఎదురు నిలువ గలవాడెవ్వడు
5. ప్రభుకు జీవితం సమర్పించెదం – ఆయనే అంతా సఫలంచేయును
6. మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమాఆయనే మనలను ఆధరించును – అద్భుతములుచేయును`