నీకిష్టమైనది కావాలి దేవునికి బల్యర్పణ కోరలేదు
దేవుడు ప్రభు మనసు తెలుకో వాక్యన్ని చదువుకో
1.కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబేలు అర్పణ నచ్చింది దేవునికి
అర్పించువాటికంటే అర్పించు మనిషీ ముఖ్యం
అర్పించువాటికంటే అర్పించి మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే- కావాలి మొదట నీవే (నీకిష్ట)
2.దేహన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రిస్తేసువలే దేహం కావాలి యాగముగా
నీ ధనము ధాన్యముకంటే ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే -మరణించు పాపి కొరకే( నీకిష్ట)