నీకర్పింతుము-సతతము మా ఫ్రభువా సన్నుతించెదము
1. గడచినట్టి కాలము-కరుణతో నన్ గాచితివి
వెలలేనట్టి నీ కృప-చూపినట్టి మా ఫ్రభు. “స్తుతులు”
2.నాదు దినములన్నిటన్-నీదు క్షేమమేలును
నీదు జాడలన్నియు-సారంబునిచ్చును. “స్తుతులు”
3.నీదు మందిరంబులో-మేలుచేత మమ్మును
తృప్తిపరచిన ఫ్రభు-స్తుతులు నీకే చెల్లును. “స్తుతులు”
4.నీదు నామ ఘనతను-నీదు ఫ్రేమ పనులను
నాధుడా నేపాడెద-నాదు ఫ్రియ ఫ్రభువా. “స్తుతులు”
5.సత్య రూపి నీవేగా-సకల సృష్టి కర్తవు
సతతము మమ్మేలుము-హల్లేలూయ పాడెదం. “స్తుతులు”