నిరాశపడకుమా నేస్తమా – నిరీక్షణెన్నడు విడువకుమాBy Jesussongs / న నిరాశపడకుమా నేస్తమా – నిరీక్షణెన్నడు విడువకుమాఅ.ప. : లోకమువైపు చూడకుమాయేసే నీ గురి మరువకుమా 1. నీటిపై నడచిన నిజమైన దేవుడునరునికి తనవలె అధికారమీయఅటు ఇటు చూసి – అలలకు జడిసిమునిగిన పేతురును మరువకుమా 2. సృష్టినిజేసిన సత్యస్వరూపిఅపవాదిసేనపై అధికారమీయప్రార్థన కరువై – విశ్వాసమల్పమై ఓడిన శిష్యులను మరువకుమా