నిరపరాధి సిలువపైన మరణమాయెను
నిలువలేక సూర్యుడే చీకాటాయెను
చూడలేక తల్లి మనసు తల్లడిల్లినా
పాపజనుల గుండెలే కరుగవాయెనా కరుగవాయెనా
1. హింసలెన్ని పెట్టినా పలుకడాయెను
బాధించు యూదాులన్ క్షమియించెను
అనాధాయిన తల్లిని ఓదార్చెను
యోహానుకు ప్రేమతో అప్పగించెను – అప్పగించెను
2. రక్షణార్థమై దేవుడు చేయి వీడెను
స్వంత కొమరునికే ముఖము చాటు చేసెను
పాప ప్రజల బ్రతుకులో వెలుగు చూపెను
అప్పగించిన పనిని పూర్తిచేసెను – పూర్తిచేసెను