నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడునిన్నేBy Jesussongs / న నిన్నేనయ్యో యేసయ్య పిలచినాడునిన్నేనమ్మో యేసయ్య పిలచినాడు 1. తాగుబోతువైనోడ తగాదాలుబడినోడఅటుఇటు తిరిగినోడ అల్లరిపాలైనోడచీట్లు పేకలాడి నీవు చెల్లకుండపోయావు ..నిన్నే 2. డబ్బులెక్కువైనోడ నిదరబట్టకున్నవోడవడ్డులకు తిప్పోడ వర్రీలోబడ్డవోడ అప్పులపాలయ్యావ తిప్పలు పుతున్నావా ..నిన్నే