నిన్నెంతగానో ప్రేమించిన యేసయ్యను నీవు ప్రేమించకుంటివాకడువింతగానుహెచ్చించిన
నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా
1.నిరుపయోగమైన లోకము నుండి వాక్యముతో
బయటకు లాగబడితివే కడవరకు నిను కోరుకున్న – పరలోకము నిను చేర్చనున్న యేసయ్యను
నీవు ప్రేమించకుంటివా నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా
2. ఎంతో విలువైన రక్తము ద్వారా శుద్ధుడవై సంఘములో
చేర్చబడితివే తనను తాను అర్పించుకున్-తనకై నిను విమోచించుకున్న
యేసయ్యను నీవు ప్రేమించకుంటివా నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా