నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుముమాకు నీవే సహయుండవుBy Jesussongs / న నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుముమాకు నీవే సహయుండవు1.దరిచేరంగలెమైతిమి – దారి చూపించి నడిపించుమామొరలాలించుమా – మమ్ము కరుణించుమాపరిశుద్దాత్మాను తోడియుమా ||నిను|| 2.పావన మూర్తి పాలించుమా – పరమ భాగ్యము మాకియుమాశోధనలేక బాధలు బావుమాపరిశుద్దాత్మను తోడియుమా ||నిను||