నిన్నడుగక ముందే అక్కరలెరిగి అవసరతలు తీర్చినా నా యేసయ్యా ॥2॥
॥ వందనం నీకు వందనం — వందనమేసయ్యా ॥2॥
1. తల్లిగర్గములో రూపించకముందే — నా స్థతిగతిని ఎరిగినా యేసయ్యా ॥2॥ వందనం నీకు ॥
2.అరణ్యములో మన్నోనిచ్చి — ఆకలిని తీర్చినా నా యేసయ్యా ॥2॥
॥ స్వాగతం సుస్వాగతం స్వాగతమేసయ్యా ॥2॥
3.ఏ సమయమునా నాకేమి కావాలో — ఆ సమయమునా దయచేసినవాడా ॥2॥ రాజువె మహరాజువే రాజువు నీవయ్య ॥2॥