నిక్కమురా లోకము చెడ్డదిరా…..తక్షనమే మేలుకొ సోదరా
ఈ లోకపు పాపపు చీకటిలో…..నీలోనే వెలుగును చూపుమురా “నిక్కమురా”
1. విన్నాననుకొంటినిగాని గ్రహియింపకున్నవా-
చుశాననుకుంటూనే తెరువలెకున్నవా
దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచావా-త్రొవలొ జాడ విడచి
కుడి ఎడమకు తప్పావా పాపేచ్ఛల తోటి క్రీస్తేసుని మరచావా-
తన గాయములను రెపుటకై కరకుడై యున్నావా “నిక్కమురా”
2. శోధనలు పొరాటంతొ సరి పెట్టకు నీ పయనం-
కష్త నష్తలను సాకులు తప్పించవు నీ గమ్యం
ప్రణార్పనమందె గాని సుఖమెరుగదు అది శూన్యం
ప్రేమ విష్వసముతొటి నడిచేది ని జీవితం
నీ పరుగును కడముట్టించు నీదే మంచి పొరటం-పరభాగ్యం నీవు పొంద ప్రకటించుము యేసుని వాక్యం “నిక్కమురా”