నిన్నేనయ్యో యేసయ్యా
ప్రభుని చూడాలని – నా ప్రభుని చూడాలని
1.ఆశ వున్నా అరచినా-చూడలేని అంధుడను
ఎదుట నిలిచిన నా ప్రభుని- చూడలేని కళ్ళు నావి “నా”
2.లోకమంతా ఏకమై-భిక్షమెత్తినా ఫలితమా
కొరత కలిగిన నాదు దృష్టి-కొరత తీర్చేదెవ్వరో “నా”
3.ప్రభువు కొరకు ప్రలాపించి-నిలిచినాడు నా యెదుట
కోరనూనె నైమిశారణ్యం కోర్కె-కోరుకొందు నాదు దృష్టి “నా”
4.కోరగానే వరాలిచ్చి-పరవశింప యేసు ప్రభు
చూచినాను నా ప్రభువును-చాలు ప్రభువా నీ కృప “నా