నా హృదయమునకు ఆశ్రయమాBy Jesussongs / న నా హృదయమునకు ఆశ్రయమానమ్మదగిన నా సహాయమానా దుర్గము నా కేడెమా నా స్వాస్థ్యము నా గానమా1. ఆకసములో నీవు గాక నాకెవరున్నారు నా యేసయ్యాప్రభువా నీవే నాకుండగా లోకములోనిది నే కోరను2. తెలివిలేని పశుప్రాయుడను చేయివిడువక నడిపెదావునీ ఆలోచననిచ్చెదావు మహిమలో నను చేర్చెదవు3. నా శరీరమె కృశించినా నా ఎముకలే క్షీణించినా నాకైతే ఇల ఎల్లప్పుడు దేవుని పొందు ధన్యకరం