నాలో నిన్ను చూడనీ నీతో బ్రతుకు సాగనిBy Jesussongs / న నాలో నిన్ను చూడనీ నీతో బ్రతుకు సాగనినీ వాక్యపు వెలుగులో అందరు నన్ను చూడని1. లోకమునకు వెలుగుగా అందరికి ఉప్పుగాకుంచముపై దీపముగా కొండమీది పట్టణముగాఅందరు నాలో నిను చూచి డెందములో నిను స్తుతియింపని2. నూతనమగు సృష్టిగా పరమునకు సాక్షిగాపరిశుద్ధాత్మకు నిలయముగా ప్రభువా నీకే ఆలయముగా పరిశుద్ధముగా జీవించి నీకే మహిమను కలిగించ