నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువాBy Jesussongs / న నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా – నీధరికి నడిపించు నావా నాజీవ నావ 1. నిను నేను ఈ జగాన కొనియాడగా – అనువైన పాటపాడి వినుతింపగనీ పదసేవ చేయగ దేవా – ఎనలేని జీవమును – వనగూర్చుమయ్యా –2 2. నా హృదయ ఆలయాన నివశింపుమా – నీ మహిమ మందిరాన ననునిల్పుమా – 2 పావన నామ జీవనధామ – నాత్మ దీపమును – వెలిగించుమయ్యా – 2