నా యేసయ్యా నా రక్షకాBy Jesussongs / న నా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా (2) నా విమోచకుడా నా పోషకుడానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||