నా యేసు రాజు – నాకై పుట్టిన రోజుBy Jesussongs / న నా యేసు రాజు – నాకై పుట్టిన రోజు – క్రిస్మస్ పండుగగుండె నిండుగా హ్యాపీ – హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్”నా” 1.పరలోకమును విడిచెను – పాపిని నను కరుణించెనుపసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టిలో వింతగా”హ్యాపీ హ్యాపీ” 2.నమ్మిన వారికి నెమ్మదిని – ఇమ్ముగా నిచ్చి బ్రోవగా ప్రతివారిని పిలిచెను – రక్షణ భాగ్యము నియ్యగా”హ్యాపీ హ్యాపీ”